Tollywood Young Hero Jr Ntr Upcoming Movie Is RRR. This Movie Directed By SS Rajamouli. In This Movie mega power Star Ram charan Also Working. Hollywood actress Emma Roberts rejects Rajamouli offer for RRR.
#ssrajamouli
#rrrmovie
#jrntr
#ramcharan
#aliabhatt
#emmaroberts
#daisyedgarjones
#dvvdanaiah
#rrr
#DVVDanayya
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి.. స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలయికలో వస్తున్న చిత్రం 'RRR'. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.. లేదా ఆటంకం వచ్చింది.. అనే వార్తలు వస్తున్నాయి. అలాగే, తారక్ సరసన ఆ హీరోయిన్‌ను అనుకుంటున్నారు.. ఈ హీరోయిన్ ఫిక్స్ అయింది అని ప్రచారం జరుగుతోంది. అయితే, దేనికీ సరైన క్లారిటీ మాత్రం దొరకడం లేదు. తాజాగా ఈ సినిమాలో రామ్ చరణ్ లుక్‌కు సంబంధించిన ఫొటోలు లీక్ బయటకు వచ్చాయి.